ఆయిల్ పామ్ రైతులు గర్వంగా బతుకుతరు: మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
ఈ ఫ్యాక్టరీని త్వరలో సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలతో ఏర్పడిన బాకీలు కట్టడానికే డబ్బులు సరిపోతున్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని తెలిపారు
