జైల్లో దసరా సెలెబ్రేషన్స్... పక్కా ప్లాన్ తో ఇద్దరు ఖైదీలు ఎస్కేప్..
దేశవ్యాప్తంగా సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. దేవి నవరాత్రులలో అమ్మవారికి శ్రద్దగా పూజలు చేసి తరించారు భక్తులు. ప్రస్తుతం పండగ సందర్భంగా సిటీల నుంచి సొంతూళ్లకు వెళ్లి తిరిగొచ్చే హడావిడిలో జనం ఉన్నారు
