IND vs WI 1st Test: క్లైమాక్స్ చేరుకున్న అహ్మదాబాద్ టెస్ట్: జడేజా స్పిన్ మ్యాజిక్.. ఘోర ఓటమి దిశగా వెస్టిండీస్

మూడో రోజు ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ తొలి సెషన్ ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసి ఓటమి అంచుల్లో నిలిచింది. అలిక్ అథనాజ్ (27) జస్టిన్ గ్రీవ్స్ (10) ఉన్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ ఇంకా 220 పరుగులు వెనకబడి ఉంది.