IND vs AUS: అగార్కర్, గంభీర్ లెజెండ్‌ను అవమానించారు.. రోహిత్ ను వన్డే కెప్టెన్సీ తప్పించడం పట్ల ఫ్యాన్స్ ఫైర్

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా సెలెక్టర్లు ప్రకటించడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. రోహిత్ వన్డే కెప్టెన్ గా ఇక లేడనే ఊహను జీర్ణించుకోలేకపోతున్నారు.