MP Jyothimani: విజయ్‌కి రాహుల్‌ ఫోన్‌ చేయడంపై రాజకీయ రంగు పూయొద్దు

కరూరు దుర్ఘటనకు సంబంధించి కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ టీవీకే నేత విజయ్‌కి ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్న వ్యవహరానికి రాజకీయ రంగు పులమద్దని కరూరు ఎంపీ జ్యోతిమణి అన్నారు.