58 ఏళ్ల వయసులో రెండోసారి తండ్రైన అర్బాజ్ ఖాన్.. అన్న సల్మాన్ ఖాన్ మాత్రం ఇలా..?

నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి, ముఖ్యంగా వారి పెళ్లి, పిల్లల విషయాల గురించి అభిమానులకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఆ కోవలోకే వస్తారు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ , ఆయన సోదరుడు అర్బాజ్ ఖాన్. వీరిద్దరి జీవితాల్లో జరిగిన రెండు విభిన్న సంఘటనలు ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.