RN Ravi: దళితులపై పెరుగుతున్న దాడులు.. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి | RN Ravi: Increasing attacks on Dalits.. Tamil Nadu Governor RN Ravi
తమిళనాడులో అక్షరాస్యత ఎక్కువగా ఉన్నప్పటికీ దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర గవర్నర్ రవి ఆవేదన వ్యక్తం చేశారు.
