ఘనంగా మంత్రి పొంగులేటి నూతన గృహప్రవేశం

కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సతీమణి మాధురి దంపతుల నూతన గృహప్రవేశం గురువారం ఘనంగా నిర్వహించారు.