పండక్కి ఇంటికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లే వారికి అలర్ట్.. బాబోయ్ ఊహించని ట్రాఫిక్..

దసరా పండుగ సెలవులు ముగియడంతో.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నార్కట్‌పల్లి, చిట్యాల, పంతంగి టోల్‌ప్లాజా వంటి ప్రాంతాల వద్ద వాహనాలు బారులు తీరాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ మార్గానికి 12 బూత్‌లు కేటాయించి.. రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. సాధారణం కంటే 51 వేలకు పైగా వాహనాలు వెళ్లినట్లు టోల్‌ప్లాజా అధికారులు తెలిపారు. పూర్తి వివరాలిలా..