ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్ | Road Horror In Chhattisgarh

ఛత్తీస్‌గఢ్ కబీర్‌ధామ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అకల్ఘరియా గ్రామ సమీపంలో రాయ్‌పూర్ - జబల్పూర్ నేషనల్ హైవేపై ట్రక్కు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారు.