మధిరలోమంత్రి పొంగులేటి పర్యటన

మధిర మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పలు ప్రైవేటు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆత్కూరు గ్రామానికి చెందిన ఖమ్మంపాటి సురేశ్ ​వివాహా వేడుకకు హాజరై నూతనవధూవరులను ఆశీర్వదించారు.