Grand Procession of Kotadurgamma
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ తిరువీధి మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈవో వీవీ సూర్య నారాయణ, ప్రధాన అర్చకుడు డి. లక్ష్మీ ప్రసాదశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.