Shivering When It Rains!
కురుపాం నియోజకవర్గంలో బాసంగి, కళ్లికోట నిర్వాసిత గ్రామాల పరిస్థితి దయనీయంగా మారింది. వర్షం కురిస్తే చాలు ఆ ప్రాంతవాసులు ముంపు సమస్యను ఎదుర్కోవల్సి వస్తోంది. ఎగువ ప్రాంతం ఒడిశా రాష్ట్రంలో వానలు పడినా వారికి ఇక్కట్లు తప్పడం లేదు.