మళ్లీ కంపుకొడుతున్న బతుకమ్మ కుంట ! చెత్త సేకరణ ఆటోల పార్కింగ్తో దుర్వాసన
హైదరాబాద్ అంబర్పేటలో హైడ్రా ఇటీవల రూ.8 కోట్లతో సుందరీకరించి పిక్నిక్ స్పాట్ గా మార్చిన బతుకమ్మ కుంట మళ్లీ కంపు కొడుతోంది. కుంట చుట్టూ ‘చెత్త సేకరించే ఆటోలు’ పార్కింగ్ చేస్తుండడంతో..
