ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈసారి విమాన ఛార్జీల పెంపు లేదు..! డీజీసీఏ ఆదేశాలు..

పండుగ సీజన్‌లో విమాన ఛార్జీల పెంచి క్యాష్ చేసుకుందామనుకునే విమానయాన సంస్థలకు డీజీసీఏ షాక్ ఇచ్చింది. ఇష్టమొచ్చినట్లు ఛార్జలు పెంచొద్దని చెప్పింది. దీపావళి పండుగ సమయంలో ప్రయాణికులకు భారం కాకుండా ఛార్జీలను అందుబాటులో ధరల్లో ఉంచాలని చెప్పింది. డిమాండ్ పెరుగుతున్నందున అదనపు సర్వీసులు నడపాలని ఆదేశించింది. డీజీసీఏ ఆదేశాలకు అనుగుణంగా.. ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ప్రధాన విమానయాన సంస్థలు అక్టోబర్, నవంబర్‌లలో వందలాది అదనపు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించాయి.