Malaysia Delegation: మలేషియా ప్రతినిధులతో నారాయణ కీలక భేటీ

అమ‌రావ‌తి నిర్మాణం గురించి మ‌లేషియా బృందానికి మంత్రి వివరించారు. రెండున్న‌రేళ్ల‌లో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు వెల్ల‌డించారు.