ఏపీలో రైతులకు గుడ్న్యూస్.. ఏకంగా 90శాతం రాయితీ.. కేవలం రూ.3వేలు కడితే చాలు

AP Mulberry Farmers 90 Percent Subsidy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టు పరిశ్రమను తిరిగి బలోపేతం చేయడానికి నడుం బిగించింది. మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం చేసే రైతులకు భారీ రాయితీలు ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు, ఇతర రైతులకు వేర్వేరుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. మల్బరీ సాగు ఖర్చు, షెడ్ల నిర్మాణం, స్టాండ్లు, వ్యవసాయ యంత్ర పరికరాలపై ఈ రాయితీలు వర్తిస్తాయి. ఆసక్తి ఉన్న రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది రైతులకు మంచి అవకాశం.