పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు

జిల్లాలో స్ధానిక సంస్థల ఎన్నికలను పారదర్శకం గా, స్వేచ్ఛాయుత వాతావారణంలో నిర్వహించడానికి అఽధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు.