Pawan Kalyan: 'OG' విధ్వంసం: రూ.300 కోట్ల క్లబ్‌లో పవర్ స్టార్! ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'OG' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల మైలురాయిని చేరుకోనుంది.