Rishab Shetty : 'కాంతార చాప్టర్ 1' దెబ్బకు బాలీవుడ్ షేక్! అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ ఎంతంటే?

కన్నడ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన 'కాంతార'కు ప్రీక్వెల్ అయిన 'కాంతార చాప్టర్ 1' చిత్రం మరి కొన్ని గంటల్లో థీయేటర్లలో సందడి చేయనుంది. ఈ దసరా సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ పండుగ సీజన్ లో ఇది కేవలం అత్యంత ప్రతిష్టాత్మకమైన కన్నడ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.