ఈ సంవత్సరం ప్రపంచదేశాలను వరుస ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. తాజాగా ఫిలిప్పీన్స్‌లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈప్రమాదంలో కనీసం 31 మంది మరణించారని.. అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. బోహోల్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడి పెద్ద సంఖ్యలో ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..