పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ

ఖానాపూర్ మున్సిపాలిటీలో పని చేస్తున్న 45 మంది పారిశుధ్య కార్మికులకు ఓకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు.