NTR Bharosa Pension Scheme: శరవేగంగా పెన్షన్ల పంపిణీ.. దత్తిలో పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం
63.50 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 54.32 లక్షల మంది లబ్ధదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ల సొమ్మును అందజేస్తున్నారు.
