Tower Incident Tirupati: 220 కేవీ టవర్ ఎక్కిన వ్యక్తి.. భయాందోళనలో గ్రామస్తులు

అర్ధరాత్రి రెండు గంటల నుంచి టవర్ పైనే ఉంటూ హల్‌చల్ చేస్తున్నాడు. వెంటనే గుర్తించిన గ్రామస్తులు అతడిని కిందకు దిగాల్సిందిగా కోరారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు.