Hardik Pandya: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య ఔట్.. నితీష్‌కు బంపర్ ఛాన్స్

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆసియా కప్ లో ఫైనల్ కు ముందు మోకాలి గాయంతో ఇబ్బంది పడిన పాండ్య పాకిస్థాన్ తో జరిగిన తుది సమరానికి దూరమయ్యాడు.