గుంటూరులోని విద్యా నగర్‌కు చెందిన షాహిద్ ఎల్ఐసి ఏజెంట్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య నగీనాకు కొద్దిరోజుల క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది. తమ తాతగారి ఇల్లు కూల్చివేస్తున్న సమయంలో బంగారం దొరికిందని, వాటిని తక్కువ ధరకే ఇచ్చేస్తామని ఆమెను నమ్మించారు. ఆ తర్వాత నగీనా కర్నాటకకు వెళ్లి 0.800 మిల్లీగ్రాముల బంగారం ముక్క తీసుకుని గుంటూరుకు వచ్చింది.. తర్వాత..