లొంగిపోయి ప్రశాంత జీవితం గడపండి: మావోయిస్టులకు ఎస్పీ శబరీశ్ పిలుపు

మావోయిస్టులు లొంగిపోయి కుటుంబాలతో ప్రశాంత జీవితం గడపాలని, అందుకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ములుగు జిల్లా ఎస్పీ పి.శబరీశ్ పిలుపునిచ్చారు.