రూ.కోటీ11 లక్షలతో అమ్మవారి అలంకరణ

మండల కేంద్రంలోని ఓంకార రూపిణీ దుర్గాదేవి మండపంలో ఆదివారం అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చారు. దుర్గాదేవి మాలధారులు రూ.కోటీ11 లక్షలతో అమ్మవారిని అలంకరించారు.