Asia Cup 2025 Final: టీమిండియా ఆల్ రౌండర్ గోల్డెన్ లెగ్ మ్యాజిక్.. వరుసగా 36 మ్యాచ్‌ల్లో ఓటమే లేదు

ఆల్ రౌండర్ శివమ్ దూబే విషయంలోనూ అలాగే జరిగింది. ఈ ఆల్ రౌండర్ భారత జట్టుకు గోల్డెన్ లెగ్ లా మారాడు. అతడు జట్టులో ఉంటే చాలు విజయం ఖాయం అనేలా ఉంది. దూబే ఇప్పటివరకు భారత్ తరపున ఆడిన చివరి 36 మ్యాచ్ ల్లో విజయం సాధించడం విశేషం.