హయత్ నగర్‎లో దారుణం.. బతుకమ్మ పూల కోసం వెళ్లి సెప్టిక్ ట్యాంక్‎లో పడి వ్యక్తి మృతి

బతుకమ్మ పండుగ వేళ హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్‎లో విషాద ఘటన చోటు చేసుకుంది. బతుకమ్మ పూల కోసం వెళ్లి ఓ వ్యక్తి సెప్టెక్ ట్యాంక్‎లో పడి మృతి చెందాడు.