అబ్బే మీరు మారరా.. మీకంటూ సొంత ఐడియాస్ ఉండవా..! సూర్యను కాపీ కొట్టిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా

ఆసియా కప్ 2025 విజేతగా టీమిండియా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్‎లో దాయాది పాకిస్తాన్‎ను మట్టికరిపించి ఆసియా కప్ విన్నర్‎గా భారత్ అవతరించింది.