Dil Raju: పైరసీతో నిర్మాతలు కుదేలు.. సర్వర్‌ల హ్యాకింగ్‌పై దిల్ రాజు ఆవేదన!

సినీ ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న పైరసీని అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కట్టడి మాత్రం కావడంలేదు . సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతోందో, పైరసీ బెడద కూడా అంతే వేగంగా పెరుగుతోంది. దేశంలోనే అతి పెద్ద పైరసీ రాకెట్ ను లేటెస్ట్ గా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు.