Vijayawada Tourism: గాంధీ కొండకు లిఫ్ట్‌

విజయవాడలోని గాంధీకొండను సందర్శించేవారి కోసం భారీ లిఫ్ట్‌ సిద్ధమవుతోంది. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఇక్కడకు వస్తున్న నేపథ్యంలో జంబో లిఫ్ట్‌ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.