యోగా కోసం ప్రత్యేక పరిషత్..! 4 ప్రాంతాల్లో ప్రచార కేంద్రాలు

యోగా కోసం ప్రత్యేక పరిషత్ ను ఏర్పాటు చేసే దిశగా ఏపీ సర్కార్ కార్యాచరణను సిద్ధం చేసింది. విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, తిరుపతిలో ప్రచార కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.