అయ్యో పాపం..! ఉప్పొంగిన వాగు.. దాటలేక వ్యక్తి మృతి.. ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
ఆసిఫాబాద్, వెలుగు: అనారోగ్యానికి గురైన వృద్ధుడిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. వాగు దాటేందుకు యత్నిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది.
