(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ఉత్కంఠ నెలకొన్నది. రిజర్వేషన్ల విషయంలో పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించడంతో వచ్చే నెల 8వ తేదీన విచారిస్తామని కోర్టు ప్రకటించడంతో ప్రభుత్వం తీసుకవచ్చిన జీఓ నిలుస్తుందా, నిలవదా అనే విషయం చర్చనీయాం శంగా మారింది.