CM Revanth Reddy ON Group1: పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం గ్రూప్-1 నిర్వహించలేదు.. సీఎం రేవంత్ ఫైర్

తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసేందుకు గ్రూప్-1 అభ్యర్థులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఇక నుంచి తెలంగాణ యంత్రాంగాన్ని నడిపించే ఆఫీసర్స్ అభ్యర్థులేనని తెలిపారు. అభ్యర్థులు, ప్రభుత్వం కలిసి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములవుదామని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.