ఏటీసీ సెంటర్లను సద్వినియోగంచేసుకోవాలి : మంత్రి దామోదర రాజనర్సింహ

యువతలో నైపుణ్యాలను పెంచి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అడ్వాన్స్ డ్​ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభిస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.