Vijay Rally Stampede: విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. 20 మంది మృతి

అనుకున్న సమయానికి ఆరు గంటలు ఆలస్యంగా విజయ్ చేరుకోవడంతో ఆయనను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.