విద్యాధికారిని బెల్ట్‌తో కొట్టిన హెడ్ మాస్టర్.. తనను వేధించడం వల్లే అలా చేశాడన్న మంత్రి

సీతాపూర్‌లో హెడ్‌మాస్టర్ అధికారిపై బెల్టుతో దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో యూపీ మంత్రి ఆశీష్ పటేల్ కీలక విషయాలు వెల్లడించారు. కేవలం 20 సెకన్ల వీడియో ఆధారంగా ఉపాధ్యాయుడిని నిందించడం సరికాదని.. ఆయన కష్టపడి పని చేసే నిజాయితీపరుడని మంత్రి అన్నారు. తీవ్ర వేధింపుల వల్లే సహనం కోల్పోయారని.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కేసు కొత్త మలుపు తిరిగింది.