విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ‘ఎక్స్’లో వారు సంతాపం తెలిపారు.