రెడ్డీలు ఐక్యంగా ముందుకు సాగాలి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

రెడ్డీలు ఐక్యంగా ముందుకు సాగాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం అల్వాల్ సర్కిల్‌లోని తోట పెంటారెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన రెడ్డి కుల సంఘం సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.