Asia Cup 2025 Final: నా డ్రెస్సింగ్ రూమ్‌లో 14 ఉన్నాయి.. వారే మాకు నిజమైన ట్రోఫీలు: సూర్య హార్ట్ టచింగ్ కామెంట్స్

"మీరు నన్ను ట్రోఫీల గురించి అడిగితే, నా డ్రెస్సింగ్ రూమ్‌లో అలాంటివి 14 ఉన్నాయి. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది నాకు నిజమైన ట్రోఫీలు. ఈ ఆసియా కప్ ప్రయాణం అంతటా నేను నా జట్టుకు.. సిబ్బందికి పెద్ద అభిమానిని. ఈ టోర్నీలో వారే నిజమైన జ్ఞాపకాలు. వారి జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి". అని సూర్య అన్నాడు.