జీహెచ్ఎంసీలోని పేద‌ల‌కు త్వరలోనే తీపిక‌బురు - అపార్ట్‌మెంట్ త‌ర‌హాలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం..!

జీహెచ్ఎంసీ ప‌రిధిలో పేద‌ల‌కు త్వ‌ర‌లోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. అపార్ట్‌మెంట్ త‌ర‌హాలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతామన్నారు.