ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్

పార్టీ పిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 29 న, వచ్చే నెల 1 న స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖాముఖి విచారణ జరపనున్నారు.