ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో మూడు గ్రామాలు

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​ బ్యాక్​ వాటర్​ ఎఫెక్ట్​తో నిజామాబాద్​ జిల్లా బోధన్​ నియోజకవర్గంలోని మూడు గ్రామాలు జలదిగ్భందం అయ్యాయి. హంగర్గ విలేజ్​లోని హనుమాన్​ టెంపుల్, పంచాయతీ ఆఫీస్, స్కూల్​ దాకా నీళ్లు రావడంతో రెవెన్యూ ఆఫీసర్లు ఆప్రమత్తమయ్యారు.