Health alert: బోన్ క్యాన్సర్ ..ముందుగా కనిపించే 7 లక్షణాలు

క్యాన్సర్​.. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. రోజురోజుకు ఈవ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.