Boost Consumer Confidence: భారత ఆర్థిక వ్యవస్థలో పెరిగిన వినియోగదారుల విశ్వాసం

భారత్ తన ఆర్థిక స్థిరత్వాన్ని నిరూపించుకుంది. ప్రైమరీ కన్స్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ (PCSI) ప్రకారం సెప్టెంబర్‌లో జాతీయ ఇండెక్స్‌లో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మలేషియాను అధిగమించి టాప్ స్థానాల్లో ఒకటిగా నిలిచింది.