నకిలీ సర్టిఫికెట్ తో యూఎస్లో అడ్మిషన్ ఐఈసీ కన్సల్టెన్సీ నిర్వాహకుడు అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: నకిలీ సర్టిఫికెట్​తయారు చేసి, యూఎస్​లోని ఓ వర్సిటీలో అడ్మిషన్​ఇప్పించిన ఐఈసీ కన్సల్టెన్సీ నిర్వాహకుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్​ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడకు చెందిన దీపక్​రెడ్డి అమెరికాలోని ఓ యూనివర్సిటీలో