నెరవేరిన పేదల సొంతింటి కల : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

మండలంలోని అంకాపూర్‌లో శుక్రవారం కలెక్టర్ వినయ్‌ కృష్ణారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి 92 మంది లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసి గృహప్రవేశాలు నిర్వహించారు.